హనుమంత వాహనంపై భద్రాద్రి రాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి క‌టాక్షం

Advertisements

&NewLine;<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ భద్రాద్రి రాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు క‌టాక్షించారు&period;అశ్వాలు&comma; వృషభాలు&comma; గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు&comma; భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు &period; రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది&period; అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

ఎన్నికల హామీల అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..