10 కేజీల గంజాయి స్వాధీనం.. 5మంది అరెస్ట్..

ganjayi gang arrest

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా&comma; పలమనేరు నియోజకవర్గం&comma; గంగవరం పోలీసులు గంజాయి ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు&period; గంగవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా గంజాయి అమ్మకాలు ఎక్కువైనట్లు తమ దృష్టికి వచ్చినట్లు దీంతో ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు&period; కొంతమంది యువకులు గంజాయి అమ్ముతుండగా పట్టుకుని విచారించగా వీరు బయట ప్రాంతాల నుండి గంజాయి తెప్పించి అమ్ముతున్నట్లు తేలిందన్నారు&period; ఈ కేసులో 5 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 10 కేజీల గంజాయి&comma; 60 వేల నగదు&comma; ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..