మూడేళ్ల కూతురిని కడతేర్చిన కన్నతల్లి…

3years old daughter killed by mother

Advertisements

&NewLine;<p>నెల్లూరు నగరంలోని నేతాజీ నగర్ లో దారుణ సంఘటన&period; మూడేళ్ల కూతురు హరి మోక్షనా కు విషయం ఇచ్చి చంపిన తల్లి వాణి&period; దారుణానికి వడికట్టిన తల్లి వాణి&comma; ఉరివేసుకుని ఆత్మహత్య&period; జరిగిన ఘటనపై స్థానికులుచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకునివిచారణ చేపట్టిన 5వ పట్టణ పోలీసులు&period;<br>ఘటనపై స్థానికంగా గోవర్ధన్ అనే వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు&period; తల్లి వాణి గతంలో కులాంతర వివాహం చేసుకున్నట్లు సమాచారం&period; కుటుంబ కలహాల నేపథ్యంలోనే దారుణ సంఘటన జరిగినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..