500కే గ్యాస్ సిలిండర్ పథకం..

Gas cylinder

Advertisements

&NewLine;<p>ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన రూ&period; 500కే గ్యాస్ సిలిండర్ పథకం హామీని నిలబెట్టుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది&period; మహాలక్ష్మి పథకం కింద అందించనున్న గ్యాస్ సిలిండర్‌ను అందించనుండగా&comma; ఇందుకోసం రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది&period; రేషన్‌కార్డు ఉన్న వారితోపాటు లేని వారిలోనూ లబ్ధిదారులను ఎంపిక చేయడం అందులో మొదటిది కాగా&comma; రేషన్‌కార్డుతో పనిలేకుండా లబ్ధిదారులకు అందించడం రెండోది&period; రాష్ట్రంలో మొత్తం 1&period;20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరిలో 44 శాతం మంది ప్రతి నెల రీఫిల్ బుక్ చేసుకుంటున్నారు&period; రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలు 89&period;99 లక్షలు&period; ఈ లెక్కన తొలి ప్రతిపాదన ప్రకారం ఈ పథకాన్ని త్వరగానే అమలు చేయవచ్చు&comma; కాకపోతే అనర్హులు కూడా లబ్ధిదారులయ్యే అవకాశం ఉంది&period; అంటే దాదాపు కోటిమందికి రూ&period; 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది&period; అదే&comma; రెండో ప్రతిపాదనను కనుక పరిగణనలోకి తీసుకుంటే లబ్ధిదారుల గుర్తింపు కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది&period; కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గివ్ ఇట్ అప్ లో భాగంగా రాష్ట్రంలోని 4&period;2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు&period; దీంతో మిగిలిన వినియోగదారుల్లో ఎంతమందిని ఈ పథకాన్ని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది&period; పథకానికి ఎంపికయ్యే లబ్ధిదారులకు ఏడాదికి 6 సిలిండర్లు ఇస్తే ప్రభుత్వంపై దాదాపు రూ&period; 2&comma;225 కోట్ల అదనపు భారం పడుతుంది&period; అదే రూ&period; 12 సిలిండర్లు ఇస్తే కనుక ఇది రెండింతలు అవుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"CpqGc3mMF6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;nalgonda&sol;it-attacks-in-rice-mills&sol;amp&sol;">రైస్ మిల్లులలో ఐటీ దాడులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రైస్ మిల్లులలో ఐటీ దాడులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;nalgonda&sol;it-attacks-in-rice-mills&sol;embed&sol;&num;&quest;secret&equals;b7biccRtXb&num;&quest;secret&equals;CpqGc3mMF6" data-secret&equals;"CpqGc3mMF6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"h4Ptfc9O26"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;medak&sol;suicide-with-family&sol;amp&sol;">కుటుంబంతో సహా ఆత్మహత్య&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కుటుంబంతో సహా ఆత్మహత్య&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;medak&sol;suicide-with-family&sol;embed&sol;&num;&quest;secret&equals;JfOnVOggca&num;&quest;secret&equals;h4Ptfc9O26" data-secret&equals;"h4Ptfc9O26" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్