112
కడప జిల్లా, పులివెందుల(pulivendula) పట్టణంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న వార్డు సచివాలయ అధికారులు. జగనన్న కాలనీల ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ కోసం వార్డు సచివాలయాల్లో అర్థరాత్రి వరకు వేచి ఉంటున్న మహిళలు. కిలోమీటర్ల దూరం ఉంటున్న వార్డు సచివాలయం(Secretariat) వద్దకు రాత్రి సమయంలో వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు. రోడ్ల పై జనసంచారం లేని సమయంలో వార్డు సచివాలయాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్న మహిళలు. ఉన్నతాధికారులు స్పందించి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పనులను పగటి పూట చేయించాలని కోరుతున్న లబ్ధిదారులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: పులివెందులలో వార్డు సచివాలయ అధికారుల అత్యుత్సాహంFollow us on : Facebook, Instagram & YouTube.