సత్తెనపల్లి (Sattenpally)లో జలవనరులు శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ముందే ఎన్నికల సందడి మొదలుపెట్టారు. రంజాన్ (Ramjan) పవిత్రమాసం సందర్భంగా ఏర్పాటు చేసిన సాహారి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి.. సత్తెనపల్లి తన నివాసం నుండి బైక్ పై ర్యాలీ ప్రారంభించారు. ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో ఉదయం ముస్లింల సాహరి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్ష చేసే ముస్లింలకు సాహరిని (ఆహారం) వడ్డించారు. తెల్లవారుజామున బుల్లెట్ వాహనంపై ర్యాలీగా మాదల చేరుకున్న అంబటి, నియోజకవర్గంలో ప్రతి పర్యటనకు బుల్లెట్టు వాడుతూ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలుపు సుసాధ్యమేనా….
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి