ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సమక్షంలో చేరికలు… కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం పార్లమెంటు టిడిపి ఇన్చార్జి గంటి హరీష్ మాదుర్, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గంధం పల్లంరాజు, గుత్తుల సాయి, టిడిపి నాయకులు, కార్యకర్తలు..
టిడిపి సీనియర్ నాయకులు తాడి నరసింహారావు స్వగృహం వద్ద జరిగిన కార్యక్రమంలో ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెం పాలెం గ్రామానికి చెందిన నిమ్మకాయల రాజా, వల్లబురెడ్డి వెంకట నాగేశ్వరరావు, పిడుగు నాగేశ్వరరావు, సామంతకుర్తి వెంకటేశ్వరరావు, కొల్లి రామస్వామి, చుట్టగుళ్ల గోపి లతో పాటు 59 మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు టిడిపి లోకి చేరికలు.
బుచ్చిబాబు కామెంట్స్ :-
గ్రామాల్లో కుంటుబడిన అభివృద్ధిని ప్రజలు గమనించారు.. వైసిపి పాలనలో కనీసం వీధిలైట్లు కూడా వేసుకోలేని పరిస్థితి గ్రామ పంచాయతీలకు తీసుకువచ్చారు. అభివృద్ధి చేయకుండా ఇసుక, మద్యం, ఇళ్ల స్థలాలు పంపిణీ పేరుతో దోపిడీ చేసి కోట్లు గడించి, ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీకి సిద్ధ పడుతున్నారు. అన్ని వర్గాలు వైసిపి పాలనతో ఇబ్బంది పడి టిడిపి, జనసేన, బిజెపి లవైపు చూస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఎక్కువగా ఓట్లేసిన ఎస్సీ లను ఎంత మోసం ఆ పార్టీ చేసిందో గ్రహించారు. వారందరి ఆదరనతో అత్యదిక మెజార్టీ తో టిడిపి, జనసేన, బిజెపి పార్టీల విజయం ఖాయమని అన్నారు.