కాంగ్రెస్(Congress) జనజాతర సభ సక్సెస్ కావడంతో లోకసభ ఎన్నికల(Lok Sabha Elections)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫోకస్ పెట్టారు. వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 14 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. కాసేపటి క్రితమే వరంగల్‌కు చెందిన నేతలతో సీఎం సమావేశమయ్యారు. తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి దానంనాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, అజారుద్దీన్, కార్పొరేటర్ విజయలక్ష్మి సహా మరికొందరు నేతలు హాజరయ్యారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి