Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Telangana ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు..!

ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు..!

by Satya
Errabelli Dayakar Rao

పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) దగ్గరపడుతున్న వేళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS పేరు మార్చే ఆలోచన చేస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ను TRS గా మార్చేందుకు కసరత్తు ప్రాభించినట్లు ఆయన తెలిపారు.

ఇది చదవండి: కాంగ్రెస్ పార్టీ పై కేటీఆర్ సెటైర్లు..!

పార్టీ పేరు మార్చిన తర్వాత బీఆర్ఎస్ కు పెద్దగా కలిసి రావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ పేరు మార్పుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైందని అన్నారు. బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని స్వయంగా క్షేత్రస్థాయి లీడర్లు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల …
సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ …
వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.
వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223700

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: