చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన నారావారి లిక్కర్ స్కాం లో ప్రధాన పాత్రధారి అయ్యన్నపాత్రుడే అని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్రోమర్ శంకర్ గణేష్ (Sankar Ganesh) ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నీకు లిక్కర్ కంపెనీ కేటాయించడం కోసం నిబంధనలు సడలించలేదా, అనకాపల్లి జిల్లా కన్నూరు పాలెం వద్ద విశాఖ డిస్టలరి పేరుతో నువ్వు లిక్కర్ కంపెనీ నడపలేదా, చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో జరిగిన 1300 కోట్ల రూపాయలు లిక్కర్ స్కాం లో నీ పాత్ర లేదంటావా అని నర్సీపట్నం సెట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై నిప్పులు చెరిగారు.
ఇది చదవండి: నేడే ఏపీ ఇంటర్ ఫలితాలు..
వందల ఎకరాలలో రిసార్ట్లు కట్టలేదా, పెద్దపెద్ద భవనాలు ఎలా వచ్చాయి నీకు, 1983లో ఏమీలేని నువ్వు,1994లో ప్రజల చందాలతో జీప్ కొనుక్కున్న నువ్వు, ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు కూడబెట్టలేదా, నీకన్నా అవినీతిపరుడు ఎవరున్నారు అంటూ అయ్యన్నపాత్రుడు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.