ముంబైలో బీభత్సం సృష్టించిన కారు – ముగ్గురు మృతి

Mumbai

Advertisements

&NewLine;<p>ముంబైలోని బాంద్రాలో ఓ కారు బీభత్సం సృష్టించింది&period; వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి టోల్‌ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది&period; దీంతో ముగ్గురు మరణించగా&comma; మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు&period; సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; క్షతగాత్రులను దవాఖానకు తరలించారు&period; సీ లింక్‌లో టోల్ ప్లాజాకు 100 మీటర్ల సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు తొలుత మెర్సిడెస్‌ బెంజ్‌ కారును ఢీకొట్టింది&period; అప్పటికీ ఆగకుండా మరో నాలుగు వాహనాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ్‌ తెలిపారు&period; గాయపడిన వారిలో ఇద్దరి పిరస్థితి విషమంగా ఉందని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..