పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

padi koushik reddy

Advertisements

&NewLine;<p>హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఓడించిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది&period; పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 290&comma; 353&comma; 506 క్రింద కేసు నమోదు చేశారు&period; కౌశిక్ రెడ్డి ఓట్ల లెక్కింపు వేళ పోలీసులతో వాగ్వాదానికి దిగి ఉద్రిక్త వాతావరణం సృష్టించారని&comma; ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘించడమేనని పోలీసులు అంటున్నారు&period; కాగా&comma; పోలింగ్ కు ముందు తనను గెలిపించకపోతే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం అని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించడం సంచలనం సృష్టించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..

బంగారంపై మోదీ మాస్టర్ ప్లాన్..?

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..