సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు

Satyavathi

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారంపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా పెట్టింది&period; ఒక వైపు డేగ కన్నుతో పరిశీలిస్తోంది&period; మరోవైపు ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా కోట్లాది రూపాయలను సీజ్ చేస్తోంది&period; అభ్యర్థులు హద్దులు దాటకుండా మార్గదర్శకాలు విడుదల చేసింది&period; పాపం మంత్రి సత్యవతి రాథోడ్ ఈ డేగ కన్నుకు చిక్కుకున్నారు&period; ఎన్నికల మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చారు&period; ఆమె ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ ఎఫ్ఎస్ టీ టీమ్ ఫిర్యాదు చేసింది&period; బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌ తరఫున ప్రచారం కోసం ఇటీవల కొంగరగిద్దకు సత్యవతి వెళ్లారు&period; ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆమెకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు&period; ఈక్రమంలో సత్యవతి రాథోడ్‌ హారతి పళ్లెంలో నాలుగు వేల రూపాయలు వేశారు&period; ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్‌ఎస్‌టీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది&period; మంత్రి సత్యవతి రాథోడ్‌పై మహబూబాబాద్‌ జిల్లా గూడూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"2YbVjztfV0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;the-three-major-parties-are-campaigning-head-to-head&sol;amp&sol;">మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;the-three-major-parties-are-campaigning-head-to-head&sol;embed&sol;&num;&quest;secret&equals;0bMyTQPLIa&num;&quest;secret&equals;2YbVjztfV0" data-secret&equals;"2YbVjztfV0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xGkWUFQNUm"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;congress-party-door-to-door-campaign-bandi-ramesh&sol;amp&sol;">కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం &&num;8211&semi; బండి రమేష్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం &&num;8211&semi; బండి రమేష్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;congress-party-door-to-door-campaign-bandi-ramesh&sol;embed&sol;&num;&quest;secret&equals;xNntI8JfZx&num;&quest;secret&equals;xGkWUFQNUm" data-secret&equals;"xGkWUFQNUm" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.