దశాబ్దాల నాటి కల సాకారం…

ttd chairman press meet

Advertisements

&NewLine;<p>తిరుపతి&comma; టిటిడి ఉద్యోగుస్తుల 3 దశాబ్దాల ఇంటి స్థలాల కల సాకారం&period; నేడు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి&comma; ఈఓ ధర్మారెడ్డి చేతులు మీదుగా ఇంటి స్థలాల పంపిణీ&period; చిత్తూరు జిల్లా వడమాల పెట వద్ద 400 ఎకరాల్లో స్థలం కేటాయింపు&period; అర్హులైన వారందరికీ 50 అంకణాల స్థలం కేటాయింపు&period; దాదాపు 3 వేల మంది ఉద్యోగస్తులను అర్హులుగా గుర్తించిన టిటిడి&period; త్వరలోనే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు కేటాయించేందుకు టిటిడి చర్యలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.