కుప్పం వైసీపీ రెబల్ అభ్యర్థిగా సై అంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

kuppam ycp mlc candidate

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ముందుకొస్తున్న అధికార పార్టీ మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ&period; తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య&comma; రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ముందుకొచ్చింది&period; కుప్పం అసెంబ్లీ స్తానంలో ఒక మహిళ కూడా ఎమ్మెల్యేగా స్థానం కల్పింలేదు&period; స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి&comma; ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నానని నీలిమ స్పష్టం చేస్తోంది&period; అధికార&comma; ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నిస్తోంది&period; అసలు 14 ఏళ్ల సీఎం గా&comma; 35 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని ప్రశ్నిస్తోంది&period; ఇక గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని భరత్ కు నీలిమ సవాల్ విసిరింది&period; కుప్పం ప్రజలు&comma; మహిళలు ఆలోచించి&comma; తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరిన నీలిమ&period; ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని&comma; తనకు ఒక అవకాశం ఇవ్వాలని నీలిమ కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.