తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం…

A grand Parveta festival in Tirumala

Advertisements

&NewLine;<p>శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము మంగళవారం ఘనంగా జరిగింది&period; ఇందులో భాగంగా మంగళవారం à°®‌ధ్యాహ్నం 1 గంట‌కు శ్రీ మలయప్పస్వామి వారు తిరుచ్చిలో వేంచేసారు&period; వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణ స్వామి వేంచేసారు&period; అనంతరం పార్వేట మండపము నందు పుణ్యాహము&comma; ఆరాధన&comma; నివేదనము జరిగి హారతులు జరిగాయి&period; అనంత‌రం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి&comma; మఠంవారికి మర్యాదలు జరిగాయి&period; శ్రీ కృష్టస్వామివారిని సన్నిధి యాద‌à°µ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు&comma; వెన్న&comma; హారతులు సమర్పించారు&period; తరువాత శ్రీ మలయప్ప స్వామి వారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణము వేసిన పిమ్మట వెనుకకు వచ్చారు&period; ఇట్లు మూడుసార్లు జరిగింది&period; శ్రీ మలయప్ప స్వామి వారు ఉత్సవము పూర్తయి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు&period; ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవము ఘనంగా ముగిసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..