మానవత స్వచ్ఛంద సేవా సంస్థ..

humanitarian charity

Advertisements

&NewLine;<p>నిస్వార్థ సేవలకు మారు పేరు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అని కొనియాడారు రాజమండ్రి వాస్తవ్యులు&comma; ఆంధ్రా యూనివర్సిటీ యోగా సర్టిఫికేట్ హోల్డర్&comma; యోగా సామ్రాట్ తోడ రాము&period; అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ప్రతిభా జూనియర్ కళాశాలలో మానవత నెలవారీ సమావేశం అధ్యక్షులు చింతంరెడ్డి వెంకట్రామి రెడ్డి&comma; చైర్మన్ అరమాటి శివగంగి రెడ్డి ల అధ్యక్షతన జరిగింది&period; ఈ సమావేశం కు రాజమండ్రి వాస్తవ్యులు ఆంధ్రా యూనివర్సిటీ యోగా సర్టిఫికేట్ హోల్డర్&comma; యోగా సామ్రాట్ తొడ రాము తో పాటు విశ్రాంత యం ఈ వో రెడ్డన్న&comma; ఇందిరా డిగ్రీ కళాశాల&comma; వైవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జయ ప్రకాష్ రెడ్డి లు హాజరయ్యారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతు అనతి కాలంలో ప్రజల ఆదరాభిమానాలు పొందిన సంస్థ మానవత సంస్థ&period; మనిషి మృతి చెందిన&comma; స్మశాన వాటిక తీసుకువెళ్ళడానికి కాని&comma; జబ్బు వస్టే వైద్యం కోసం సహాయం చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రారు&period; కానీ అటువంటి సమస్యలకు పరిష్కారం కోసం పురుడు పోసుకొని పుట్టిన సంస్థే మానవత అని సగర్వంగా చెప్పవచ్చన్నారు&period; వయో పరిమితి&comma; సమయం తో సంబంధం లేకుండా ఎటువంటి ప్రతి ఫలం ఆశించకుండా అందరి సహకారంతో ప్రజలకు అవసరమయ్యే సేవలను అందించుచుండడం చాలా అభినందనీయమం అని అన్నారు&period; మానవత సంస్థ ఆర్థికంగా పలు రకాల సేవలు అందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్బంగా వారు తెలియజేశారు&period; అతిథులుగా హాజరైన వారిని మానవత సంస్థ సభ్యులు శాలువాలతో సత్కరించి మానవతా మెమొంటోలను అందజేశారు&period; ఈ కార్యక్రమంలో మానవత ఉపాధ్యక్షులు సంచుల ఖాదర్ బాషా&comma; సెక్రెటరీ వెంకటరమణ నాయుడు&comma; ట్రెజరర్ రెడ్డప్ప రెడ్డి&comma; మానవత మాజీ అధ్యక్షులు వెంకటేష్&comma; కనపర్తి శివ శంకర్ రెడ్డి&comma; కో చైర్మన్ షకీల్&comma; జిల్లా కమిటీ సభ్యులు ఆనంద రెడ్డి&comma; గౌరవ సలహాదారులు వెంకట రమణ&comma; సభ్యులు శ్రీధర్ రెడ్డి&comma; రవి శంకర్ రెడ్డి&comma; మురళి మోహన్ రెడ్డి&comma; అర్ వి రాజు తదితర మానవత కుటుంబ సభ్యులు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..