వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త ఐప్యాడ్..

i pad

Advertisements

&NewLine;<p>ఇటీవల యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది&period; కానీ యాపిల్ ఈ సంవత్సరం అప్‌డేట్ చేసిన ఐప్యాడ్ మోడల్‌ను లాంచ్ చేయలేదు&period; అయితే ఈ బ్రాండ్ వచ్చే ఏడాది మొత్తం ఐప్యాడ్ లైనప్‌ను రిఫ్రెష్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి&period; ఈ క్రమంలో ఐప్యాడ్ ఎయిర్‌కి సంబంధించిన కొత్త వార్త ఒకటి గాడ్జెట్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది&period; అదేంటంటే&period;&period; యాపిల్ 2024లో ఐప్యాడ్ ఎయిర్‌ 12&period;9-అంగుళాల మోడల్‌ను రిలీజ్ చేయనుంది&period; ప్రస్తుత 10&period;9-అంగుళాల వేరియంట్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రిలీజ్ కానుంది&period; ఈ 12&period;9-అంగుళాల ఐప్యాడ్ మోడల్‌లో&period;&period; 12&period;9-అంగుళాల ఐప్యాడ్ ప్రోలో అందించిన మినీ LED డిస్‌ప్లే టెక్నాలజీ ఉండదని మింగ్-చి కువో పేర్కొన్నారు&period; దీనికి బదులుగా కంపెనీ కొత్త ప్రొడక్ట్‌ను LCD డిస్ప్లేతో అందిస్తుందని చెప్పారు&period; అయినా కూడా ఇది 10&period;9-అంగుళాల మోడల్ కంటే బెటర్ వెర్షన్‌గా నిలవనుంది&period; ఎందుకంటే ఇది ఐప్యాడ్ ప్రో 12&period;9-అంగుళాల మోడల్ మాదిరిగానే ఆక్సైడ్ బ్యాక్‌ప్లేట్‌తో వస్తుంది&period; వీటిలో a-Si బ్యాక్‌ప్లేట్ ఉండదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.