బీచ్ లో వ్యక్తి గల్లంతు..

A man died in beach

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు&period; సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మెరైన్ పోలీసులకు మత్స్యకారులకు సూచనలు చేశారు&period; గంట తర్వాత శవమై ఒడ్డుకు చేరాడు&period; కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు సంఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period; మృతి చెందిన వ్యక్తి రాజంపేటకు చెందిన వాసిగా గుర్తించినట్లు సమాచారం&period; చనిపోయిన వ్యక్తి పేరు జావిద్ అని స్నేహితులు తెలియజేశారు&period; రాజంపేట నుండి మైపాడు బీచ్ కి సముద్ర స్నానానికి వచ్చినట్లుగా స్నేహితులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"hg441mLwXU"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;devotees-flock-to-shiva-temples&sol;amp&sol;">శివాలయాలకు పోటెత్తిన భక్తులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శివాలయాలకు పోటెత్తిన భక్తులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;devotees-flock-to-shiva-temples&sol;embed&sol;&num;&quest;secret&equals;McEkYgomlt&num;&quest;secret&equals;hg441mLwXU" data-secret&equals;"hg441mLwXU" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"cVEVwzpy1a"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;bc-is-the-only-one-that-has-lost-under-ycp-rule&sol;amp&sol;">వైసిపి పాలనలో నష్టపోయింది బీసీలే&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైసిపి పాలనలో నష్టపోయింది బీసీలే&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;bc-is-the-only-one-that-has-lost-under-ycp-rule&sol;embed&sol;&num;&quest;secret&equals;RCOcyL7GXC&num;&quest;secret&equals;cVEVwzpy1a" data-secret&equals;"cVEVwzpy1a" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!