అరుదైన జాతి పిల్లి మృతి..

cat Died

Advertisements

&NewLine;<p>రామభద్రపురం మండలంలో అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి చెందింది&period; రామభద్రపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ పిల్లి మృతి చెందింది&period; ఈ పిల్లిని ఫిషింగ్ క్యాట్ &lpar;బవురు పిల్లి&rpar; అంటారని ఇది అంతరించిపోతున్న అరుదైన జాతి అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు&period; ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఈ పిల్లిని స్వాదీనం చేసుకున్నారు&period; ఈ పిల్లి చూడటానికి నల్ల మచ్చలతో చిరుత పులి పిల్లలా కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు&period; ఇది రాత్రి పూట ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది ఇది చేపలను&comma; కప్పలను&comma; పాములను&comma; పక్షులను&comma; కోళ్లను ఆహారంగా తీసుకుంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"k8VE5aSw1h"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vijayanagaram&sol;cold-claw-in-gummalakshmipuram-agency&sol;amp&sol;">గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో చలి పంజా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో చలి పంజా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vijayanagaram&sol;cold-claw-in-gummalakshmipuram-agency&sol;embed&sol;&num;&quest;secret&equals;qdbh58ASi0&num;&quest;secret&equals;k8VE5aSw1h" data-secret&equals;"k8VE5aSw1h" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..