సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఉపాధ్యాయుడు..

cyber criminals

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా&period;&period; మార్కాపురంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పోస్టల్ కస్టమర్ కేర్ నుండీ ఫోన్ చేస్తున్నాము&comma; మీరు పంపిన పోస్టల్ వెరిఫికేషన్ కోసం ఒక లింకు పంపిస్తున్నాము&comma; అది సెలెక్ట్ చేసి మీరు రెండు రూపాయలు సెండ్ చేయమని ఒక లింక్ పంపడంతో ఉపాధ్యాయుడు లింకు ఓపెన్ చేసాడు&period; ఈరోజు ఒంగోలు యుటిఎఫ్ యూనియన్ మీటింగ్ కు వెళ్ళగా సెల్ ఫోన్ లో 99999 వేల రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ రావడంతో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని ఉపాధ్యాయుడు గుర్తించి&comma; మెసేజ్ రాగానే ఒంగోలు నుండి హుటాహుటిన బయలుదేరి వచ్చి సదరు ఉపాధ్యాయుడు వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్ చేరుకొని తన ఖాతా నుండి నగదు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..

ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం..

హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం..