దొంగే దొంగ అన్న చందంగా….

Achchennaidu

Advertisements

&NewLine;<p>దొంగ ఓట్లపై టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు&comma; బోండా ఉమా&comma; తదితరులు ఫిర్యాదు చేశారు&period; ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ&period;&period; వైసీపీ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ అన్న చందంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు&period; వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని ఓడిపోతామని దుర్వినియోగం చేస్తున్నారన్నారు&period; ఏపీలో 8 జిల్లాల కలెక్టర్‌లు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని&period;&period; వారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు&period; ఫార్మ్ 6&comma; 7&comma; 8 డుప్లికేట్‌లపై తాము పెట్టిన అప్లికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు&period; అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ&period;&period; రాష్ర్టంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు&period; పదో తారీఖు లోపు ఢిల్లీ నుండి ఒక టీమ్ రాబోతుందన్నారు&period; 8 మంది జిల్లా కలెక్టర్లపై ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నామన్నారు&period; కలెక్టర్లు జగన్ కనుసన్నల్లో కాకుండా&period;&period; ఎన్నికల నిభందనలను పాటించాలని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్