కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి గజమాలతో ఘన స్వాగతం

komati reddy venkata reddy

Advertisements

&NewLine;<p>మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటగా చిట్యాలకు వచ్చిన సినిమాటోగ్రఫీ&comma; రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి గజమాలతో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వేముల వీరేశం&comma; కాంగ్రెస్ నాయకులు&comma; కార్యకర్తలు&period; చిట్యాల సెంటర్ లో మహనీయుల విగ్రహాలకు పూలమాల వేసిన మంత్రి వెంకట్ రెడ్డి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మంత్రి వెంకట్ రెడ్డి కామెంట్స్&colon;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ol class&equals;"wp-block-list">&NewLine;<li>కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో నకిరేకల్ లో గెలిపించి వేరేశం ను ఎమ్మెల్యే గా చేసినందుకు మీకు ధన్యవాదాలు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>చిట్యాలలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణంకి జనవరి 2న టెండర్ స్టార్ట్ చేసి సంక్రాంతికి శంకుస్థాపన చేద్దాం&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>చిట్యాల-భువనగిరి రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తానని హామీ&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>చిట్యాల మున్సిపాలిటీ కి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తా&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్ లే ఉన్నాయి&period; అప్పుడు ఎలాగైతే రెట్టింపు వేగంతో పనిచేసామ్మో అంతకంటే ఎక్కువ రెట్టింపుతో పని చేసి నకిరేకల్ నియోజకవర్గంని అభివృద్ధి చేసుకుందాం&period;<&sol;li>&NewLine;<&sol;ol>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..