కేంద్ర మంత్రుల బృందానికి ఘన స్వాగతం..

Central Minister

Advertisements

&NewLine;<p>సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా యానాం విచ్చేసిన కేంద్ర మత్స్య&comma; పశు సంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా&comma; కేంద్ర మత్స్య&comma; పశు సంవర్ధక శాఖ సహాయమంత్రి ఎల్&period;మురుగన్ బృందం యానాంలో పర్యటించారు&period; వారికి యానాంలో ఘన స్వాగతం లభించింది&period; యానాం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద వారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు&period; అనంతరం సావిత్రి నగర్ ఫిషింగ్ హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మురుగన్ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా పలువురు మత్స్యకార నాయకులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు&period; ఒ&period;ఎన్&period;జి&period;సి నష్టపరిహారం&comma; డీజిల్ సబ్సిడీ&comma; ఆక్వారంగానికి విద్యుత్ సబ్సిడీ&comma; మూసుకుపోయిన మొగలో ఇసుకమేటలను తొలగించాలని మత్స్యకార నాయకులు మంత్రిని కోరారు&period; సమస్యలను విన్న కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు&period; యానాం మత్స్యకారుల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు&period; కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలా మాట్లాడుతూ&period; ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సాగర పరిక్రమ యాత్రలో భాగంగా మత్సకారుల సమస్యలను పరిష్కరించేందుకు ఏడు వేల కిలోమీటర్ల పర్యటించానని అన్నారు&period; మంత్రి మురుగన్ మాట్లాడుతూ&period;&period; మత్సకారుల జీవన ప్రమాణం పెరగాలని&comma; ఆర్దికంగా అభివృద్ధి చెందాలని అన్నారు&period; అందుకు కేంద్ర ప్రభుత్వం పలు పధకాలను ప్రవేశపెట్టిందని&comma; ఆ పథకాలు గ్రామ స్దాయిలో ఉండే ప్రతీ ఒక్కరికి అందచేసేందుకు సాగర పరిక్రమ యాత్ర చేపట్టినట్లుగా తెలియజేసారు&period; స్దానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ మాట్లాడుతూ&period;&period; యానాం మత్సకారులకు ఓ&period;ఎన్&period;జి&period;సి పరిహారం అందజేయడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే అంటూ&comma; దానికి కారణం నాలుగు రోజులలో అందరిముందు బయటపెడతానని సభాముఖంగా తెలియజేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..