ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు…

ACB caught red handed

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా ముండ్లమూరు ఎమ్మార్వో కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు&period; మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన సత్యవాణి&comma; మన్మోహన్ అను వారు ఇటీవల పోలవరం గ్రామం లో 738&sol;1 సర్వే నెం లో 88 సెంట్లు ఎర్రచందనం మొక్కలు ఉన్న పొలంను కొనుగోలు చేయగా ఆ పొలం ను కన్వర్షన్ చేయమని విఆర్వో రవిశంకర్ ను కోరారు&period; విఆర్వో 40 వేలు లంచం డిమాండ్ చేయగా వారు అంత డబ్బులు ఇవ్వలేం అని తెలపటంతో విఆర్వో రవిశంకర్ 35 వేలు ఇస్తేనే చేస్తా లేకుంటే లేదని అనడంతో వారికి ఏం చెయ్యాలో తెలియక ఏసీబీకి ఫిర్యాదు చేశారు&period; వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డిఎస్పీ వల్లూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతుల వేషం లో ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ సిబ్బంది 35 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నమని ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు తెలిపారు&period; విఆర్వో ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.