అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం

Advertisements

<p>మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది&period; ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి&period; దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి&period; అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది&comma; పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>మైత్రీవనం సమీపంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న KSR ఫ్యాషన్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి&period; క్షణాల్లోనే మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించాయి&period; సమీప దుకాణాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి&period; ఈ భారీ అగ్ని ప్రమాదంతో అమీర్ పేట్ మొత్తం దట్టమైన నల్లటి పొగ అలుముకుంది&period; పొగ దట్టంగా కమ్మేయడంతో స్థానికులు&comma; వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు&period; వచ్చే పోయే మెట్రో రైళ్లను కూడా పొగ కమ్మేసింది&period;<br &sol;>&NewLine;బిల్డింగ్ మొత్తం దట్టమైన మంటలు వ్యాపించాయి&period; భగభగ మండే మంటలతో దగ్గరకు వెళ్లటానికి సైతం సాహసించలేకపోతున్నారు స్థానికులు&period; బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ చుట్టు పక్కల వాళ్లను భయాందోళనలకు గురి చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p>మూడు అంతస్తుల ఈ బిల్డింగ్ మంటల్లో చిక్కుకుంది&period; ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు&comma; రెస్టారెంట్లు&comma; కంప్యూటర్ షాపులు&comma; సెల్ ఫోన్ షాపులు ఇలా చాలా షాపులు ఉన్నాయి&period; మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపిస్తున్నాయి&period; మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ వారి వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి&period;&period; అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు&period; విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది&comma; పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు&period; చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు&period; మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు&period; KSR ఫ్యాషన్స్ షాపులో అన్నీ దుస్తులు కావటంతో మంటల స్థాయిలో తీవ్రంగా ఉందంటున్నారు అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!