రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం.

Accidental car fire in Ramachandrapuram.

Advertisements

&NewLine;<p>డాక్టర్ బి&period; ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా&comma; రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం&period; తప్పిన పెను ప్రమాదం&period; మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది&period; రామచంద్రపురం పట్టణానికి చెందిన ఆర్ ఎస్ వి వి దుర్గాప్రసాద్ కాకినాడ నుంచి రామచంద్రపురం వస్తుండగా స్థానిక ప్రాఫిట్ షూ మార్ట్ వద్దకు వచ్చేసరికి తన మారుతి &&num;8211&semi; 800 కారు షార్ట్ సర్కూట్ కారణంగా ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి&period; దుర్గా ప్రసాద్ కారులో నుంచి బయటపడడం తో ప్రమాదం తప్పింది&period; సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..