డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ఏసిపి మురళి కృష్ణ..

Drunk and drive

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం లోని అజీజ్ నగర్&comma; షాబాద్ చౌరస్తా మరియు మోకీల ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసిపి మురళీకృష్ణ తెలిపారు&period; ఈ నేపథ్యంలో ముఖ్యంగా అజీజ్ నగర్ గేటు సమీపంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసిపి మురళీకృష్ణ మరియు సిఐ నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది&period; డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి కేస్ బుక్ చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు&period; ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ రెండు గంటల వరకు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం