103
విశాఖలో నేడు సీఎం జగన్ పర్యటన (Adudaam Andhra in Visakha):
విశాఖలో జరగనున్న ఆడుదాం ఆంధ్రా ముగింపు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ రానున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి 5:30కి విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధురవాడ ఐటీ పార్క్ కి చేరుకుంటారు. అనంతరం 6 గంటలకు వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్రా ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి విజయవాడ 8:30కి బయలుదేరి వెళతారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: విశాఖలో ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు…Follow us on : Facebook, Instagram & YouTube.