ఎయిడ్స్ అవగాహన ర్యాలీ..

AIDS Rally

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు&period; ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ చికిత్స తోనే నయం అవుతుందని&comma; ఎయిడ్స్ రాకుండా అవగాహన పెంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు&period; డి ఎం అండ్ హెచ్ ఓ ప్రభావతి దేవి మాట్లాడుతూ ఎయిడ్స్ హెచ్ ఐ వి అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుందని&comma; అక్రమ సంబంధాలు డ్రగ్స్ కు బానిస కావడం&comma; గర్భవతి అయిన తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుందని ఎయిడ్స్ రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు&period; ఎయిడ్స్ బాధితులకు ఏఆర్టి కేంద్రాలలో చికిత్స అందిస్తున్నామన్నారు&period; ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ ఎయిడ్స్ రాకుండా అవగాహన చర్యలు చేపట్టడం ఉత్తమమైన మార్గం అన్నారు&period; ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్