కౌంటింగ్‌కు సర్వం సిద్ధం….

Election Commission

Advertisements

&NewLine;<p>ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల వారిగా ఎలక్షన్ కమీషన్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసింది&period; రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ జరగనున్న 49 కేంద్రాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు&period; కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత&comma; సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు&period; హైదరాబాద్&comma; రంగారెడ్డి&comma; మేడ్చెల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది&period; కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు&comma; 144 సెక్షన్ అమలు చేశారు&period; కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు&comma; టపాసులు కాల్చడం&comma; ఊరేగింపులపై నిషేధం విధించడం జరిగింది&period; మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రేపు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక పోలింగ్ సందర్భంగా రేపు ఉదయం 5గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు&comma; సిబ్బంది చేరుకోనున్నారు&period; లెక్కింపునకు ముందు గంటపాటు ఉద్యోగులకు దిశ నిర్దేశం చేశారు&period; ఆర్వో ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ ఫలితం వెలువడనుంది&period; వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేయడం జరిగింది&period; స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు&period; రాష్ట్ర వ్యాప్తంగా 2&comma;290 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది&period; మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు&period; 500 పోస్టల్ ఓట్లకు ఒక టేబుల్&period;&period; రాష్ట్ర వ్యాప్తంగా 1&period;80 లక్షల మంది పోస్టల్ ఓటింగ్ చేయడం జరిగింది&period; కూకట్‌పల్లి&comma; ఉప్పల్&comma; మల్కాజ్‌గిరి&comma; పఠాన చెరువు&comma; నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400 పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటు చేశారు&period; రాజేంద్రనగర్&comma; ఎల్బీనగర్&comma; శేర్‌లింగంపల్లి&comma; మహేశ్వరం&comma; మేడ్చల్ నియోజకవర్గాల్లో 500 పైగా పోలింగ్ కేంద్రాలుండటంతో 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది&period;రేపు జరుగనున్న కౌంటింగ్ ఏర్పాట్లపై సీపీలు&comma; ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్