తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధం…

Returning Officer Ronald Ross

Advertisements

&NewLine;<p>తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు&period; ఈ నేపథ్యంలోనే ఎన్నికల పోలింగ్ కోసం హైదరాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లను&comma; డిఆర్ సి సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పరిశీలించారు&period; గోషామహల్ నియోజకవర్గ డిఆర్ సి సెంటర్ కోటి మహిళ కాలేజీ లో&period;&period; బహదూర్ పూర నియోజక వర్గం డిఆర్ సి సెంటర్ అరోరా లీగల్ అకాడమీలో పరిశీలించిన తర్వాత&period;&period; సెక్టార్ అధికారులు&comma; పోలింగ్ అధికారులకు&comma; సిబ్బందికి పాటించవలసిన ఎన్నికల నిభందనలను వివరించారు&period; అదే విధంగా ఖైరతాబాద్&comma; జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలకు సంబంధించి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిఆర్ సి సెంటర్ ను సైతం పరిశీలించారు&period; పోలింగ్ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛననీయ సంఘటనలు జరగకుండా పగడ్భందీగా ఏర్పాట్లు చేశామని రోనాల్ట్ రాస్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్