ఎండ కాలంలో రోగాలను మాయం చేసే బాదం జ్యూస్

Almond juice

Advertisements

&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><h2>Health Tips<&sol;h2><nav><ul><li class&equals;""><a href&equals;"&num;బాదం-జ్యూస్-almond-juice">బాదం జ్యూస్&lpar;Almond juice&rpar;&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;బాదం-జ్యూస్-ఆరోగ్య-ప్రయోజనాలు">బాదం జ్యూస్‌ ఆరోగ్య ప్రయోజనాలు&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;తయారీ-విధానం">తయారీ విధానం&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"బాదం-జ్యూస్-almond-juice">బాదం జ్యూస్&lpar;Almond juice&rpar;&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శరీరం డిహైడ్రేషన్‌&lpar;Dehydration&rpar; సమస్య బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు బాదం జ్యూస్‌&lpar;Badam jyas&rpar;ని తీసుకోవాల్సి ఉంటుంది&period; ఇలా తీసుకోవడం వల్ల ఎంతో ఎండల్లోనైన శరీరం ఆరోగ్యం ఉంటుంది&period; ఎండల కారణంగా చాలా మంది డిహైడ్రేషన్‌ సమస్యల బారిన పడుతూ ఉంటారు&period; రోగనిరోధక శక్తి&lpar;Immunity&rpar; కూడా సులభంగా తగ్గుతుంది&period; దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు&period; ఇలాంటి సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"బాదం-జ్యూస్-ఆరోగ్య-ప్రయోజనాలు">బాదం జ్యూస్‌ ఆరోగ్య ప్రయోజనాలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>బాదం జ్యూస్‌ను ప్రతి రోజు తాగగడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>బాదం జ్యూస్‌ శరీరానికే కాకుండా మెదడకు కూడా ఎంతో పని చేస్తుంది&period; ఇందులో ఉండే గుణాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఈ జ్యూస్‌లో ప్రోటీన్&comma; ఫైబర్&comma; విటమిన్లు&comma; ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి&period; కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఎండా కాలంలో ప్రతి రోజు బాదం జ్యూస్‌ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది&period; అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా సులభంగా పెరుగుతుంది&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"తయారీ-విధానం">తయారీ విధానం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముందుగా ఒక చిన్న కప్పు తీసుకోవాల్సి ఉంటుంది&period; అందులో బాదం పప్పును వేసుకుని ఒక రాత్రంతా నానబెట్టండి&period; ఇలా నానబెట్టిన బాదంను ఉదయం బాదంల తొక్కలను తీసివేయండి&period; బాదం&comma; పాలు&comma; చక్కెర&comma; యాలకుల పొడి&comma; జాజికాయ పొడిని ఒక మిక్సీలో వేసి మెత్తగా డ్రై చేసుకోవాల్సి ఉంటుంది&period; ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వడకట్టుకుని గ్లాస్‌లో తీసుకోవాల్సి ఉంటుంది&period; జ్యూస్‌ను ఒక గ్లాసులో పోసిన తర్వాత ఐస్‌ ముక్కలను వేసుకుని తీసుకుంటే టేస్టీగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;foods-to-take-for-eye-health&sol;amp&sol;">కంటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఫుడ్స్…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-10-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" alt&equals;"ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;">ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది&period; సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-35&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" alt&equals;"ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం">ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది&period; ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది&period; నగర రహదారులపై నైట్రోజన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;10-lakhs-per-year-for-everyone-in-arogyasri&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-24&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;10-lakhs-per-year-for-everyone-in-arogyasri&sol;amp&sol;" alt&equals;"ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు">ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">03&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌లోని NTR మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు