అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మిచౌంగ్ బీభత్సం..

michoung typhoon

Advertisements

&NewLine;<p>డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా&period;&period; రాజోలులో మిచౌంగ్ తుఫాన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీభత్సం సృష్టించింది&period; గత రెండు రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల రైతులు&comma; ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది&period; మలికిపురం&comma; సఖినేటిపల్లి మండలాల్లో వర్షంతో పాటు సుడిగాలి తీవ్ర నష్టం చేకూర్చింది&period; మలికిపురం మండలం గుడిమెళ్ళంక మూలపోడులో&comma; సఖినేటిపల్లి మండలం మోరిలో సుమారు ఐదు నిమిషాల పాటు సుడిగాలి తీవ్ర నష్టం చేకూర్చింది&period; సుడిగాలికి మూలపోడులో పాక కూలి పాడి గేదె మృతి చెందింది&period; రాజోలు దీవిలో మామిడి కుదురు రాజోలు మలికిపురం సఖినేటిపల్లి మండలాల్లో చాలా చోట్ల కొబ్బరి చెట్లు&comma; భారీ వృక్షాలు&comma; విద్యుత్ స్తంభాలు నేల కులాయి&period; చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది&period; వరిచేలు నేలకొరిగాయి&period; చేతికి వచ్చిన పంట నేల పాలు కావడంతో రైతులుకు తీవ్ర నష్టం జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FGXY3ZNiDL"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;the-collector-inspected-the-damaged-crops&sol;amp&sol;">దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన కలెక్టర్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన కలెక్టర్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;the-collector-inspected-the-damaged-crops&sol;embed&sol;&num;&quest;secret&equals;7jiNRS86Tp&num;&quest;secret&equals;FGXY3ZNiDL" data-secret&equals;"FGXY3ZNiDL" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Ur7bryEbuM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;fatal-road-accident-6&sol;amp&sol;">ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;fatal-road-accident-6&sol;embed&sol;&num;&quest;secret&equals;IOmYVrwLeV&num;&quest;secret&equals;Ur7bryEbuM" data-secret&equals;"Ur7bryEbuM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..