రేపు పాలకొల్లులో వినూత్న కార్యక్రమం..

palakollu chudu

Advertisements

&NewLine;<p>పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈనెల 15à°µ తేదీన టిడ్కో గృహాల సముదాయంలో పాలకొల్లు చూడు అనే వినూత్న కార్యక్రమం&comma; బహిరంగ సభ జరుగుతుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు&period; పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడ్కో గృహాల లబ్ధిదారులతో కలిసి వంటావార్పు కార్యక్రమం చేపట్టమన్నారు&period; కాగా పోలీసుల బలగంతో మాకు పోటీ సమావేశం పెట్టాలని వైసీపీ చూడటం అప్రజాస్వామికం&comma; అరాచకం అన్నారు&period; అయినా భయపడేది లేదు&comma; తిరుగుబాటు మొదలైందని వేలాది ప్రజలతో రేపు సభ నిర్వహిస్తామని చెప్పారు&period; లబ్దిదారులు సొంత ఇంటికి చేరకముందే వారిని ప్రభుత్వం బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణగ్రస్తులను ఆయన విమర్శించారు‌‌&period; మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే కుట్రతోనే టిడ్కో గృహాలను ప్రభుత్వం పేదలకు అందించడం లేదని విమర్శించారు&period; ఈకార్యక్లమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సిద్దిరెడ్డి అప్పారావు తదితరులు మాట్లాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.