కంటతడి పెట్టిస్తున్న తల్లి, కొడుకుల మృతి..

mother-son died

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని మాధవాయుపాలెం రేవు సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది&period; తల్లి కొడుకులు ఇద్దరు అరగంట వ్యవధిలో గుండెపోటుతో మృతి చెందారు&period; రేవులో కిరాణా వ్యాపారం చేసుకునే ముత్తయ్య భార్య మంగతాయారు&lpar; 65&rpar; ఉదయం గుండే పోటుతో మృతి చెందింది&period; ఈ వార్త విన్న కుమారుడు లక్ష్మణ్ &lpar;40&rpar; షాక్ కు గురై కుప్పకూలిపోయాడు&period; వెంటనే అతన్ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది&period; లక్ష్మణ్ కూడా తీవ్ర గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పటంతో అరగంట వ్యవధిలో తల్లి కొడుకులు ఇద్దరు చనిపోవడం అందరిని కంటతడి పెట్టించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.