Andhra Pradesh

ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గిందన్న అనిత.

<p>ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు&comma; పరిశ్రమలు రావాలంటే అక్కడ శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు&period; కూటమి ప్రభుత్వ పోలీసింగ్ తీరుపై ఆమె పూర్తి స్థాయి రిపోర్ట్ కార్డ్‌ను బయటపెట్టారు&period; à°—à°¤ ప్రభుత్వ హయాంలో &&num;8216&semi;దిశ&&num;8217&semi; చట్టం…

Read more

విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష.

<p>అమరావతిలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి&period;&period; &&num;8216&semi;తల్లికి వందనం&&num;8217&semi; కార్యక్రమాన్ని జులై మూడో వారంలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని…

Read more

సింగపూర్‍లో CBN @ 361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ.

<p>ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షత&comma; దార్శనికతపై రాసిన &OpenCurlyQuote;సీబీఎన్&commat;361 డిగ్రీస్&period;&period; పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు&period; కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన à°ˆ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు&period; అనంతరం పుస్తకం…

Read more

సింగపూర్‍లో భారత హై కమిషనర్‍తో సీఎం చంద్రబాబు భేటీ.

<p>సింగపూర్‌ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు&period; ముందుగా అక్కడి భారత హై కమిషనర్‌ డాక్టర్‌ శిల్పక్‌ అంబులేతో భేటీ అయ్యారు&period; à°ˆ సందర్భంగా ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలని&period;&period;రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్‌…

Read more

ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.

<p>ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడుస్తున్నా&comma; ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి&comma; జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్…

Read more

ఏపీ ప్రభుత్వంతో జట్టుకట్టిన గూగుల్ జట్టు.

<p>ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికతతో పాటు ఇతర కీలక రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం&comma; టెక్ దిగ్గజం గూగుల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది&period; ఇందులో భాగంగా ఇరుపక్షాల సమన్వయంతో à°’à°• ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు&period; రెండు రోజుల…

Read more

ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్ల దందా.

<p>ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది&period; సరైన అనుమతులు లేకుండానే రియల్టర్లు వెంచర్లు వేసి&period;&period; ప్లాట్స్ అమ్మేస్తున్నారు&period; ప్రజల కష్టాన్నీ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు&period; ఇటీవల కాలంలో ఒంగోలులో ప్లాట్స్ ప్రీలాంచ్ ఈవెంట్ నిర్వహించిన శ్రీభ్రమర…

Read more

కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి ట్రిపుల్ ఐటీలకు ఎంపిక.

<p>డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో సత్తా చాటారు&period; నియోజకవర్గం నుంచి ఏకంగా 39 మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు&period; రావులపాలెంలో…

Read more

యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడలో నిత్య యోగా.

<p>యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని BRTS రోడ్డు వద్ద అగ్నిమాపక&comma; విపత్తు స్పందన అధికారుల థీమ్‌తో జరిగిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశా పాల్గొన్నారు&period; అధికారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు&period; à°ˆ నెల 21à°¨ అంతర్జాతీయ…

Read more

విజయనగరం జిల్లా బొబ్బిలిలో గ్రామీణ యువతకు క్రికెట్ సామగ్రి పంపిణీ.

<p>విజయనగరం జిల్లా బొబ్బిలిలో గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే వినూత్న కార్యక్రమం నిర్వహించారు&period; బొబ్బిలి క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ క్రీడాకారులకు క్రికెట్ సామగ్రిని పంపిణీ చేశారు&period; బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు చేతుల మీదుగా యువ క్రీడాకారులకు…

Read more