Andhra Pradesh

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.

<p>ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది&period; ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 18à°µ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది&period;అమరావతిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read more

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

<p>తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌&period; డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్‌ చేశారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా&period; గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే à°°à°•à°‚ కాదన్నారు&period;…

Read more

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.

<p>ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు&period; స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు&period; తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో&period;&period; à°† బాలుడిని చూసేందుకు పవన్…

Read more

మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.

<p>హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు&period; రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి&period;&period; వారికి సమర్యలు చేయడంతో పాటు వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు&period; రెండేళ్ల ఎన్డీఏ పాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని…

Read more

తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.

<p>కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది&period; à°ˆ కేసులో తాజాగా మరో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది&period; చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలో ఉన్న కంచెకు హఠాత్తుగా చిన్న చిన్న బొమ్మలు ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపుతోంది&period;…

Read more

విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిరసన.

<p>ముత్తాతల కాలం నుంచి మట్టిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు&period; à°† భూమే ఇన్నాళ్లు వారికి కూడు పెట్టింది&period; వారి పిల్లల్ని చదివిస్తోంది&period; ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో నోట్లో మట్టి కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని కదం తొక్కారు కర్షకులు&period;…

Read more

అంగన్‌వాడీల అభివృద్ధితోనే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు.

<p>చిన్నారుల సమగ్రాభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలే బలమైన వేదికలని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు&period; డాక్టర్ బి&period;ఆర్&period; అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో&period;&period; మహిళా&comma; శిశు సంక్షేమ శాఖ&comma; ఐటీసీ మిషన్ సునెహ్రా కల్&comma; మరియు ప్రథమ్ ఎడ్యుకేషన్…

Read more

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.

<p>వెలిగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి నల్లమలసాగర్ రిజర్వాయర్‌ను నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది&period; ప్రకాశం జిల్లా డోర్నాల పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు&period; టన్నెల్స్‌లోకి…

Read more

ఏలూరులో ఘనంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ!

<p>à°—à°¤ వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తే&period;&period; వారి సంక్షేమం&comma; అభ్యున్నతి కోసం పోరాడుతున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి&comma; నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు&period; ఏలూరు ఇండోర్ స్టేడియంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు…

Read more

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మెగా జాబ్‌ మేళా.

<p>పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది&period; à°ˆ కార్యక్రమాన్ని మాజీ మంత్రి&comma; చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు జిల్లా కలెక్టర్…

Read more