Andhra Pradesh

మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో.

<p>మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో అంటూ à°“ మానసిక వికలాంగుడు రెవిన్యూ కార్యాలయ à°—à°¡à°ª తట్టాడు&period; విశాఖ జిల్లా భీమిలి మండలం నగరపాలెం పంచాయతీలో తమ కుటుంబానికి చెందిన భూమిని ఇతరులు కబ్జా చేశారని ఆరోపిస్తూ ఎమ్మార్వోకు విన్నవించాడు&period; తనకు న్యాయం…

Read more

ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా

<p>నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ కావడంపై à°† విద్యాసంస్థ ప్రిన్సిపాల్ à°Žà°‚&period; రమ్యశ్రీ హర్షం వ్యక్తం చేశారు&period; గ్రామీణ ప్రాంత బాలికలకు ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయమని పేర్కొన్నారు&period;…

Read more

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

<p>ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ &lpar;ఈడీ&rpar; దర్యాప్తును ముమ్మరం చేసింది&period; à°ˆ కేసులో భాగంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు&period; అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను…

Read more

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

<p>ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంగా దూసుకెళుతోందని బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు&period; దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా రెండేళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు&period;ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ…

Read more

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.

<p>ఏపీలో ఆదాయం పెంపే లక్ష్యంగా మైనింగ్ రంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు&period; à°—à°¤ ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్&comma; ఇసుక దోపిడీల వల్ల రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విమర్శించారు&period; 2019–24…

Read more

తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవం.

<p>తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు&period; రెండేళ్లలోనమ్మకం&comma; సంక్షేమం&comma;అభివృద్ధికి చిరునామాగా చంద్రన్న ప్రభుత్వం నిలిచిందన్నారు టీడీపీ నేతలు పనపాక లక్ష్మి&comma; శంకర్ రెడ్డి&period; సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండేళ్లలో 500 కోట్ల రూపాయలు ఖర్చు…

Read more

గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.

<p>అమరావతిలో మంత్రి కొలుసు పార్థసారథి కీలక సమావేశం నిర్వహించారు&period; ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు&comma; హౌసింగ్ ప్రాజెక్టుల పురోగతి&comma; అలాగే సమాచార శాఖ పనితీరుపై ఆయన వివరాలు వెల్లడించారు&period;రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు&period; అర్హులైన ప్రతి పేద కుటుంబానికి…

Read more

అనకాపల్లి జిల్లా పరవాడలో 20,876 కేజీల గంజాయి ధ్వంసం.

<p>అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు&period; విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 490 కేసుల్లో పట్టుబడిన 20 వేల 876 కిలోల గంజాయి&comma; 23 కిలోల హాశిష్ ఆయిల్‌ను కోస్టల్ వేస్ట్…

Read more

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

<p>ఏపీ మంత్రి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు&period; రెండు రోజుల పర్యటన కోసం à°®‌లేషియా చేరుకున్న మంత్రి నారాయ‌à°£ కు ఘన స్వాగతం లభించింది&period;కౌలాలంపూర్ లోని భార‌à°¤ హైక‌మిష‌న్ కార్యాల‌యంలో మంత్రికి à°˜‌à°¨ స్వాగ‌తం à°ª‌లికారు&period; మంత్రి నారాయ‌à°£‌తో క్లాంగ్ ఎంపీ à°—‌à°£‌à°ª‌తిరావు&comma;మంత్రి…

Read more

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

<p>ఏపీలో ప్రభుత్వ వైద్య సేవలను నిర్వీర్యం చేస్తున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం à°•à° à°¿à°¨ చర్యలకు ఉపక్రమించింది&period; ఏళ్ల తరబడి అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది&period; ప్రభుత్వ వైద్య సేవల్లో…

Read more