Andhra Pradesh

పాపికొండల విహారయాత్రలకు బ్రేక్.

<p>పాపికొండల విహారయాత్రకు బ్రేక్‌ పడింది&period; గోదావరిలో పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు రంపచోడవరం RDO&period; పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు à°“…

Read more

పశ్చిమగోదావరి జిల్లాలో వివాహిత దీక్ష.

<p>పశ్చిమగోదావరి జిల్లాలో à°“ వివాహిత న్యాయం కోసం అత్తింటి ముందు దీక్షకు దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది&period; తన భర్త తనకు కావాలంటూ&comma; అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మహిళ భర్త ఇంటి ముందు భీష్మించుకుని కూర్చుంది&period;వివాహం జరిగిన…

Read more

నంద్యాల జిల్లా శ్రీశైలం రాజకీయాల్లో మాటల యుద్ధం.

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి&period; మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి&comma; ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది&period; సవాళ్లు&comma; ప్రతి సవాళ్ల మధ్య తాజాగా…

Read more

కేశినేని నాని…ఆంధ్రా విజయ్‌మాల్యా: విజయవాడ ఎంపీ చిన్ని.

<p>కేశినాని నాని&&num;8230&semi; ఆంధ్రా విజయమాల్య అంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు&period; మాజీ ఎంపీ కేశినేని నాని&&num;8230&semi; నేషనలైజ్ బ్యాంకులో 120 కోట్ల రుణం తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు&period; రైతులు రుణం తీసుకుని రెండో వాయిదా కట్టకుంటేనే ఇంటికి…

Read more

సింగపూర్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం..!

<p>రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు&period; à°ˆ సందర్భంగా సింగపూర్‌లోని తెలుగు ప్రజలు&comma; ఎన్నారైలు సీఎంకు ఘన స్వాగతం పలికారు&period; కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రవాసాంధ్రులు చంద్రబాబును…

Read more

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

<p>విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది&period; ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి&&num;8230&semi; మరికొందరిని బదిలీ చేసింది&period; నాసిరకం మెటీరియల్ కొనుగోలు&comma; పర్యావేక్షణ లోపం&comma; ముందస్తు భద్రతా చర్యలు…

Read more

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

<p>ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది&period; చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి&period; జిల్లాలోని సింగరాయకొండ&comma; ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…

Read more

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

<p>ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా &OpenCurlyQuote;రెండేళ్ల నమ్మకం&comma; అభివృద్ధి&comma; సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు&period; à°ˆ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి&period;వి&period;ఎన్‌&period; మాధవ్‌ మాట్లాడారు&period; ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…

Read more

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

<p>ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త &OpenCurlyQuote;పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు&period; ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11à°µ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన&period;&period; జనాభా నియంత్రణ&comma; సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు&period;…

Read more

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

<p>à°•à°¡à°ª జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ&comma; బీజేపీ&comma; జనసేన నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా పలువురు నేతలు à°—à°¤ వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు&comma; నిధుల మళ్లింపు&comma; అవినీతి జరిగాయని ఆరోపించారు&period;…

Read more