Andhra Pradesh

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.

<p>అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు&comma; బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల స్థలాలను తమ కుటుంబం నిరంతరం కాపాడుతూ వస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు&period; వైసీపీ హయాంలో à°ˆ స్థలాలు రద్దయ్యే…

Read more

పోలవరం జిల్లా చింతూరు పరిధిలో భారీ గంజాయి పట్టివేత.

<p>పోలవరం జిల్లా చింతూరు పరిధిలో భారీగా గంజాయి పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది&period; ఎటపాక మండలం పురుషోత్తంపట్నం గ్రామ శివారు ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది&period;à°’à°¡à°¿à°¶à°¾ రాష్ట్రం మల్కనగిరి జిల్లా నుంచి తెలంగాణకు టాటా…

Read more

అమరావతికి కేంద్ర కేబినెట్ వరాలు జల్లు.

<p>ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది&period; సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది&period; రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ శాఖలను మరింత బలోపేతం చేయడంతో పాటు&comma; వివిధ విభాగాల మధ్య…

Read more

విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పని తిప్పలు.

<p>వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి&period; చాలా చోట్ల పాఠశాలల సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదు&period; à°—à°¤ వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేటికీ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదని విమర్శలు ఉన్నాయి&period; నాడు &&num;8211&semi; నేడు ద్వారా పాఠశాలల…

Read more

పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడ వద్ద ప్రమాదకరంగా వంతెన.

<p>పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద వంతెన విరిగి ప్రమాదకరంగా మారింది&period; బ్రిటిష్ కాలంలో à°ˆ వంతెన నిర్మించారు&period; సుమారు వంద సంవత్సరాలు కావస్తున్నా కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు&period; à°ˆ బ్రిడ్జి à°•à°¿à°‚à°¦ 300 ఎకరాల ఆయకట్టుకు వెళ్లే…

Read more

నెల్లూరు జిల్లా గంగపట్నంలోచాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.

<p>ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో కొలువైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి&period; ఈనెల ఇరవై ఒకటో తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు పదిరోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని కోవూరు…

Read more

గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక పర్యటన.

<p>గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని తూర్పు కాల్వకట్ట రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు&period; రెండ్రోజుల క్రితం à°† ప్రాంతంలో పర్యటించినప్పుడు&period;&period; ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోవడాన్ని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు&period; వెంటనే వ్యర్థాలు తొలగించాలని…

Read more

నెల్లూరు జిల్లా రాజకీయాలపై మంత్రులు ఫోకస్.

<p>మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్&comma;పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ సమావేశమై జిల్లా రాజకీయాలపై కీలకమైన చర్చలు జరిపారు&period;ఆహ్వానం మేరకు తన నివాసానికి వచ్చిన సహచర మంత్రులకు ఆనం సాదర స్వాగతం…

Read more

అమరావతికి కేంద్ర కేబినెట్ వరాలు జల్లు.

<p>ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది&period; సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది&period; రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ శాఖలను మరింత బలోపేతం చేయడంతో పాటు&comma; వివిధ విభాగాల మధ్య…

Read more

ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు.

<p>ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో పొందేందుకు ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు సీఎం చంద్రబాబు&period; ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో RTGS సేవలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు&period;&period;ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా చూడాలన్నారు&period; ప్రభుత్వం అందించే అన్ని…

Read more