ఉద్యోగుల వెన్ను విరిచిన ప్రభుత్వం…

APJAC dharna

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Andhra Pradesh &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు పలమనేరు ఎన్జీవో హోం ఆవరణలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు&period; తాలూకా ఏపీజేఏసీ చైర్మన్ కె ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన 25500 కోట్ల బకాయిలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు&period; 30&percnt; మద్యంతర భృతి మంజూరు చేసి 12 వ పిఆర్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు&period; ఉద్యోగులు దాచుకున్న ఏపీజిఎల్ఐ&comma; జిపిఎఫ్ సొమ్ములు కూడా తిరిగి చెల్లించడం లేదని వాపోయారు&period; జనరల్ సెక్రెటరీ సిపి ప్రకాష్ మాట్లాడుతూ సరెండర్ లీవులు చెల్లించకపోవడం దారుణమన్నారు&period; యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జివి రమణ మాట్లాడుతూ అప్రెంటిస్ విధానాన్ని తిరిగి తెచ్చే ప్రయత్నం సరికాదన్నారు&period; హెల్త్ కార్డులు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు కొరగాకుండా పోయాయన్నారు&period; ఎస్ టి యు నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వకపోవడం అనారోగ్య ఆర్థిక విధానాలకు నిదర్శనమన్నారు&period; ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి చాలా గర్హనీయమన్నారు సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ స్పందన శూన్యమన్నారు&period; వాయిదాలు తప్ప ఫలితం లేదన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>ఎన్జీవో సంఘం కార్యదర్శి జయమ్మ మాట్లాడుతూ ఏఎన్ఎం లను ప్రభుత్వం అనేక యాప్ లను ప్రవేశపెట్టి వేధిస్తోందన్నారు&period; క్షేత్రస్థాయి సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు&period; పెన్షనర్ల సంఘం వెంకటకృష్ణ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ తగ్గించి వేయడం దారుణం అన్నారు&period; తిరిగి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు&period; బకాయి పడ్డ పీఆర్సీ డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు&period; గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులని సాధారణ ప్రభుత్వ ఉద్యోగులుగా చూడకుండా కొంతమంది అధికారులు అణచివేతకు గురి చేయడం సరికాదన్నారు&period; వేధింపులు ఆపి సహచర ఉద్యోగులుగా చూడడం నేర్చుకోవాలని పేర్కొన్నారు&period; ఏపీటీఎఫ్ నాయకులు సుదర్శనాచారి మాట్లాడుతూ వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అని మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు కావస్తున్నా మాట తప్పడం సరికాదన్నారు&period; గ్రామ వార్డు సచివాలయం సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ జీవోని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు&period; పెన్షనర్ల సంఘం నాయకులు కృష్ణమూర్తి మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యూటీ కమిటేషన్ బిల్లులు చెల్లించకుండా బాండ్లను జారీ చేయడం దారుణమన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సిపిఎస్ సంఘం కన్వీనర్ శశి మాట్లాడుతూ ఉద్యోగులు మినహాయించిన 10 శాతం చందా ప్రభుత్వం వేయాల్సిన 10 శాతం చందా రెండూ కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేయక&comma; ఆ నిధులు ఎక్కడికి మళ్ళించారని ప్రశ్నించారు&period; సమావేశానికి హాజరైన ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న బి&period;ఎల్&period; ఒ&period;లు మాట్లాడుతూ&comma; నియోజక వర్గం లో అన్ని మండలాల నుండి బి&period;ఎల్&period;ఓ లు పలమనేరు లో ఉన్న ఆర్డీఓ కార్యాలయానికి రోజూ హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారని&comma; ఇందువల్ల తీవ్ర ఒత్తిడి&comma; వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తుందన్నారు&period; సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో క్లెయిమ్ లు అందజేయడానికి ఆర్డీఓ గారు చర్యలు తీసుకోవాలని కోరారు&period; ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 20వ తారీఖున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా&comma; 27వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని హెచ్చరించారు&period; <br>ఈ కార్యక్రమంలో వినోద ఎంటీజీ ప్రసాద్&comma; యాసిన్ షరీఫ్&comma; మురళి&comma; లక్ష్మీనారాయణ నరసింహులు&comma; నారాయణ&comma; దేవా&comma; పలువురు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;channel&sol;UCixD-KrpjXtMupkzkdFFlFg" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Read Also&&num;8230&semi; <&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"lRu2xFJ&lowbar;zQw" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..