Andhra Pradesh

గాజువాకలో ఓటర్ నమోదు ప్రక్రియపై ప్రజల ఆందోళన.

<p>విశాఖపట్నం గాజువాక 65à°µ వార్డు బానోజీ తోటలో ఓటర్ నమోదు కార్యక్రమంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు&period; ఇంటింటికీ వెళ్లి ఓటర్ నమోదు చేయాల్సిన సచివాలయ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపించారు&period; చదువు లేని వారు దరఖాస్తులు ఎలా…

Read more

ప్రతిరోజు చెత్తను అదేరోజు పూర్తిగా తరలించాలని మంత్రి నారాయణ సూచన.

<p>డంపింగ్ యార్డ్ రహిత మునిసిపాలిటీల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది&period; మునిసిపాలిటీల్లో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిగా తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు&period; స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు&comma; మునిసిపల్…

Read more

విజయవాడ సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.

<p>ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ జెట్ స్పీడ్‌తో దర్యాప్తు చేపడుతోంది&period; à°ˆ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; విచారణను ముమ్మరం చేసిన సిట్ అధికారులు&comma; à°ˆ కేసులో మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను…

Read more

సీఎం చంద్రబాబుతో జ్యుడిషియల్ అధికారుల భేటీ.

<p>రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా జ్యుడిషియల్ జిల్లాలను ఏర్పాటు చేసి&comma; అవసరమైన చోట నూతన కోర్టులను స్థాపించాలని ఏపీ జ్యూడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది&period; అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని…

Read more

వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.

<p>రాష్ట్రంలో అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు&period; ఇందులో భాగంగా జులై 1 నుంచి 5 రోజుల పాటు నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు&period; నెల్లూరు&comma; తిరుపతి&comma; à°•à°¡à°ª&comma; చిత్తూరు జిల్లాల్లో పలు కీలక ప్రాజెక్టులకు…

Read more

పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.

<p>పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు&period; దేశానికి అన్నం పెట్టే రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ&period;&period; భూమి&comma; పశుసంపద&comma; ప్రకృతిని అనుసంధానం చేసే గొప్ప సంప్రదాయమే ఏరువాక పండుగ అని…

Read more

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.

<p>ఏరువాక పున్నమిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు&period; వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు&period; à°ˆ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆయన à°’à°• ప్రకటన విడుదల…

Read more

భీమవరంలో ఘనంగా నిర్వహించిన శౌర్య యాత్ర.

<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని &OpenCurlyQuote;హిందూ సామ్రాజ్య దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో &OpenCurlyQuote;శౌర్య యాత్ర’ ఘనంగా నిర్వహించారు&period; చినఅమిరంలోని à°“ ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రారంభమైన à°ˆ యాత్రను కేంద్ర…

Read more

సాయికృష్ణ కేసులో కొనసాగుతోన్న సిట్‌ దర్యాప్తు.

<p>ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో సిట్ విచారణ జరుగుతోంది&period; పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు&period; సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సురేష్ కీలకంగా ఉన్నారు&period; లాకప్…

Read more

నెల్లూరు దర్గాను దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి.

<p>బారాషాహిద్ దర్గా మరింత అభివృద్ధి చెందడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు&period; కుటుంబ సమేతంగా దర్గాను దర్శించుకున్న ఆయన&&num;8230&semi; పవిత్ర రొట్టెల పండగ తమ కుటుంబానికి à°’à°• సెంటిమెంట్ అని పేర్కొన్నారు&period;…

Read more