Andhra Pradesh

అల్లూరి జిల్లా కొయ్యూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన.

<p>అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొయ్యూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో తరగతులను పునరుద్ధరించాలని విద్యార్థులు&comma; వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు&period; చింతలపూడి పంచాయతీ పరిధిలోని గింజర్తి ఎంపీపీ పాఠశాలలో ఎత్తివేసిన 3à°µ&comma; 4à°µ&comma; 5à°µ తరగతులను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కొయ్యూరు…

Read more

విశాఖ ఉక్కు పేరుతో నకిలీ ఉత్పత్తులు.

<p>విశాఖ ఉక్కు బ్రాండ్ పేరుతో మార్కెట్లో నకిలీ ఉత్పత్తులు చెలామణి అవుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి&period; ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇది మరో ఎదురుదెబ్బగా మారిందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి&period; ముఖ్యంగా విశాఖ…

Read more

నరసాపురంలో ఆవుల అక్రమ రవాణా అనుమానం.

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆవుల అక్రమ రవాణా అనుమానంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; పట్టణంలోని చిన్న మామిడిపల్లి బ్రిడ్జి సమీపంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో టాటా ఏస్ వాహనంలో ఐదు ఆవులను తరలిస్తుండగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు అడ్డుకున్నారు&period; గోవులను ఎలాంటి…

Read more

డీఎస్సీ అంశంపై ఏపీలో రాజకీయ ఉద్రిక్తత.

<p>ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల à°…à°‚à°¶à°‚ రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసింది&period; విజయవాడ&comma; అనంతపురం&comma; నెల్లూరు జిల్లాల్లో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ప్రతిగా టీడీపీ ఆందోళనలు నిర్వహించింది&period; డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నిరసనలు చేపట్టగా&comma; అవి దుష్ప్రచారమని…

Read more

నేడు చీరాలకు సీఎం చంద్రబాబు పర్యటన.

<p>నేతన్నల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం à°…à°‚à°¡à°—à°¾ నిలుస్తోంది&period; ఇప్పటికే ఉచిత విద్యుత్&comma; రాయితీలు&comma; 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ దన్నుగా ఉంటోన్న ప్రభుత్వం&&num;8230&semi; తాజాగా వారి సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది&period; నేతన్న సేవలో పథకం à°•à°¿à°‚à°¦ ఒక్కో చేనేత కుటుంబానికి…

Read more

నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

<p>నర్సీపట్నం పట్టణంలోని 28à°µ వార్డులోని అయ్యన్న కాలనీలో రెండు కోట్ల 28 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు&comma; కాలువల పనులను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి&comma; టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ప్రారంభించారు&period; మున్సిపాలిటీ…

Read more

జగన్ పాలనపై విరుచుకుపడ్డ హోంమంత్రి అనిత.

<p>అమరావతి వేదికగా జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి అనిత&comma; మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఏపీ రాష్ట్ర భవిష్యత్తు&comma; ప్రజల ఆత్మగౌరవం అమరావతిలోనే ప్రతిబింబిస్తున్నాయని మంత్రులు స్పష్టం చేశారు&period; రాజధాని పనుల పురోగతిని పరిశీలించిన…

Read more

మళ్లీ జనంలోకి వైసీపీ నేత కొడాలి నాని.

<p>కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే&comma; వైసీపీ నేత కొడాలి నాని చాలాకాలం తర్వాత మళ్లీ జనంలోకి వచ్చారు&period; గుడివాడో వైసీపీ ముఖ్యకార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు&period; డీఎస్సీలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు&period; దీనిపై నిరుద్యోగుల తరఫున పోరాదాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు&period;…

Read more

గుడిబండ చెరువులో అక్రమ ఇసుక తవ్వకాలు.

<p>శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ చెరువులో అక్రమ ఇసుక తవ్వకాలు పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారాయి&period; విచ్చలవిడిగా ఇసుక తవ్వడంతో చెట్ల వేర్ల వ్యవస్థ దెబ్బతిని పెద్ద ఎత్తున నీలగిరి చెట్లు నేలకూలుతున్నాయి&period; ఇప్పటికే దాదాపు 50కిపైగా చెట్లు…

Read more

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 64వ CRDA సమావేశం.

<p>రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అథారిటీ 64à°µ సమావేశం జరిగినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు&period; à°ˆ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు&period; ఇన్నర్ రింగ్ రోడ్డు&comma; రైల్వే…

Read more