Chittoor

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు..

<p>పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు&period; తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో à°¨‌వంబ‌రు 10 నుండి 18à°µ తేదీ వరకు వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో మంగ‌à°³‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం…

Read more

ఎంపీటీసీ ఇంటిపై దౌర్జన్యం..

<p>పూతలపట్టు నియోజకవర్గం&comma; ఐరాల మండలం&comma; గుండ్లపల్లి వైయస్సార్ పార్టీ ఎంపీటీసీ&period; లోకేశ్వర్ రెడ్డి ఇంటి పైన ఎమ్మెల్యే మనుషూలు దౌర్జన్యం చేయడం మానుకోవాలనీ&comma; వైఎస్సార్సీపీ కార్యకర్తలు&comma;నాయకుల జోలికి వచ్చి దాడులు&comma; దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు&period; పూతలపట్టు నియోజకవర్గం లో…

Read more

భానుప్రకాష్ రెడ్డి కామెంట్స్..

<p>à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈఓ ధర్మారెడ్డి సవాల్ స్వీకరించేందుకు ఇక్కడి వచ్చాను… తిరుమల కొండపై ప్రాచీన కట్టడాలు తొలగిస్తూ విద్వాంసం సృష్టిస్తున్నారు… ప్రాచీన కట్టడాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా తోలగించరాదు… భారతీయ చట్టం ప్రకారం అది శిక్షా నేరం… గతంలో రాష్ట్ర ప్రభుత్వం…

Read more

చిన్నారుల పై పిచ్చికుక్క బీభత్సం..

<p>కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ&comma; దలవాయి కొత్తపల్లి&comma; కొత్తపేట&comma; రాజీవ్ కాలనీలో చిన్నారులు ఆదివారం సాయంత్రం ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా చిన్నారులపై à°“ పిచ్చికుక్క దాడి చేసి సుమారు 14 మంది చిన్నారులను గాయపరిచింది&period; గాయపడ్డ చిన్నారులు స్థానిక 100…

Read more

టిడిపి నేత రవినాయుడు సంచలన వ్యాఖ్యలు..

<p>ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్రమ కేసులతో వ్యవసాయ à°°à°‚à°—à°‚&comma; పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నాయి అని ఆరోపించారు టిడిపి తెలుగు యువత రాష్ట్ర నేత రవినాయుడు&period; తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యక్షంగా టిడిపి సానుభూతి…

Read more

పెద్దల సభలో.. చిల్లర వేషాలు..

<p>పెద్దల సభలో ఉంటూ చిల్లర వేషాలు వేస్తున్నారు ట్విట్టర్ రెడ్డి అంటూ విజయసాయి రెడ్డి పై నిప్పులు చెరిగారు బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్&period; తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ట్విట్టర్…

Read more

40 లక్షల రూపాయల చోరీ సోత్తు స్వాధీనం..

<p>జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలు చేస్తున్న ఐదు మంది అంతరాష్ట్ర దొంగలను చంద్రగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు&period; తిరుపతి జిల్లాలో అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదు మందిని అరెస్టు చేసి నలభై లక్షల రూపాయల చోరీ సోత్తును స్వాధీనం…

Read more

శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్..

<p>త్రిపురలో గవర్నర్ à°—à°¾ భాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చా&period;&period; తనపై నమ్మకంతో నాకు అప్పగించిన భాధ్యతలను నిర్వర్తించేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించా&period;&period; త్రిపురలో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం…

Read more

తిరుపతి లో ఐటి సోదాలు..

<p>తిరుపతి డాలర్స్ గ్రూప్ కార్యాలయంలో రాత్రి 12&colon;00 వరకు ఐటి అధికారులు సోదాలు చేశారు&period; రెండు రోజులపాటు 30 మంది ఐటి అధికారులు డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి&comma; ఆయన బంధువుల ఇల్లు&comma; కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు&period; ఐటీ అధికారుల…

Read more

బస్సు ను ఢీకొన్న లారీ..

<p>వి కోట మండలం కుమ్మర మడుగు వద్ద రోడ్డు ప్రమాదం… ప్రైవేటు టూరిస్ట్ బస్సు ను లారీ ఢీకొంద&period; ఐదు మంది పరిస్థితి విషమం 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి&period; పొట్టకూటి కోసం ఒరిస్సా రాష్ట్రం నుండి కేరళకు 50 మంది…

Read more