Chittoor

రేణిగుంట తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు..

<p>అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్&comma; ఇన్స్పెక్టర్లు పేర్లు తమిళ్ అహ్మద్&comma; మొహమ్మద్&comma; అహ్మద్ ఈశ్వర్ నాయుడు మరియు&period; సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు&period; స్పందన ఫిర్యాదులు రావడంతో ఏసిబి దాడులు జరుగుతున్నాయని అడిషనల్ ఎస్పీ ఎసిబి&period;&period; దేవ ప్రసాద్ తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Read more

హెచ్ఎం ఎంఈఓ సస్పెన్షన్..

<p>చిత్తూరు జిల్లాలో 16 మంది టీచర్లకు డీఈఓ షోకాజ్ నోటీసులు ఇచ్చారు&period; సకాలంలో సిలబస్ పూర్తి చేయలేదని గంగవరం మండలం యంఈఓ వేణుగోపాల్ రెడ్డి మరియు కీలపట్ల స్కూల్ హెచ్ఎం దామోదరం లను డీఈఓ విజయేంద్రరావు సస్పెండ్ చేశారు&period; మధ్యాహ్న భోజన…

Read more

నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు జరపాలి సిఐ శివకుమార్ రెడ్డి

<p>రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని టపాకాయల వ్యాపారస్తులు నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు జరపాలని సత్యవేడు శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు&period; శనివారం స్థానిక సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో టపాసుల…

Read more

శ్రీవారిని దర్శించుకున్న అమర్నాథ్

<p>తిరుమల శ్రీవారిని మంత్రి అమర్నాథ్ దర్శించుకున్నారు&period; జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి చెందిందని క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు వస్తున్న పెట్టుబడులకు సంబంధించి వారు ముందుకు రావాలని శ్రీవారి ఆశీస్సులు తీసుకోవాలని రావడం జరిగింది&period; నిన్న జరిగిన కేబినెట్…

Read more

చిక్కిన పేకాటరాయుళ్లు..

<p>చిత్తూరు జిల్లా పుంగనూరు నెక్కుంది చెరువు సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి చేశారు&period; పోలీసులు పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు&period; వారి వద్ద నుండి నగదు రూ&period; 19400&sol;&&num;8211&semi;లు స్వాధీనం చేసుకున్నారు&period; కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సి&period;ఐ&period;రాఘవ…

Read more

సాధికారక బస్సు యాత్రను విజయవంతం..

<p>సామాజిక సాధికారక బస్సు యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు&period; శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం లు అంజద్ భాష &comma; నారాయణస్వామి&comma;…

Read more

పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ ఈఓ

<p>అలిపిరి పాదాల మండపం&comma; పార్వేట మండపం పై బిజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి&period; తిరుమలలో వైల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ&period;&period;పార్వేట మండపాన్ని మరమ్మత్తు చేసే అవకాశం లేనందునే జీర్ణోధరణ చేసామని&comma;…

Read more

సమాధానం చెప్పలేక.. అక్రమ కేసులు..

<p>టిడిపి&comma; బిజెపి&comma; జనసేన పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని&comma; ఎన్నికల రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయం కేంద్రంలోని పెద్దలు తీసుకుంటుంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు&period; శుక్రవారం స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని…

Read more

జగనన్నకు చెబుదాం రా..

<p>గంగవరం మండలంలో జగనన్నకు చెబుదాం à°°à°¾ అనే కార్యక్రమాన్ని ఎస్ఎల్బీ కళ్యాణమండపం లో ప్రారంభించారు&period; ముఖ్య అతిథులుగా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ముఖ్య అతిథులు నాయకులు ప్రజల సమస్యలను తీర్చడం…

Read more

ఆందోళనకు దిగిన యువత ఖాళీగా వెలుగిరిగిన టిప్పర్లు..

<p>తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని కన్నవరం గ్రామంలో సోమవారం నాడు ఒకేరోజు మూడు గ్రావెల్ క్వారీ లు ప్రారంభించడంతో ఒక్కసారిగా 200 నుండి 300 టిప్పర్లు గ్రావెల్ క్వారీ మట్టితో తమిళనాడుకి తరలిస్తూ ఉన్నారు తద్వారా కన్నవరం &comma; రాజుగుంట…

Read more