Kadapa

తెర వెనుక రాజకీయాలు చేస్తే ఒప్పుకోం..

<p>అప్పట్లో కేంద్రీయ విద్యాలయం కడతామంటే పది ఎకరాలు ఇచ్చేసి నాలుగు ఎకరాలు మా గ్రామానికి ఉంచుకుంటామని తెలిపాం&period; కానీ కేంద్రీయ విద్యాలయం కట్టకుండా అది ఎక్కడికో మార్పు చేసి ఇప్పుడు మొత్తం కూడా కబ్జా చేయడానికి పాల్పడుతున్నారని&period;&period; వీటిని మేము సహించమని…

Read more

ట్రాక్టర్ బోల్తా..12 మంది విద్యార్థులకు గాయాలు

<p>à°•à°¡à°ª జిల్లా&comma; పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల వద్ద ట్రాక్టర్ బోల్తా పడి 12 మంది విద్యార్థులకు గాయాలు&period; ఇద్దరు విద్యార్థులకు కాళ్ళు చేతులు విరిగి తీవ్ర గాయాలు కాగా à°•à°¡à°ª రిమ్స్ కు తరలించారు&period;విద్యార్థులంతా లింగాల మండల కేంద్రం లోని…

Read more

ఆడుదాం ఆంధ్రలో పాల్గొన్న కలెక్టర్..

<p>ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని&period;&period; దీంతోనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&comma; కలెక్టర్ à°—à°¿à°°à°¿à°·à°¾ పీఎస్ లు అన్నారు&period; రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలను అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ హై స్కూల్…

Read more

రాష్ట్ర భవిష్యత్తుకి సురిటి బాబే…

<p>ఎపి రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్య పడుతుందన్నారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు&comma; జనసేన నేత అత్తిగారి దినేష్&period; అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరు లో టీడీపీ నేతలు గగ్గుటూరి ఖాదర్ బాషా గగ్గుటూరి హుమయూన్ ఆధ్వర్యం బాబు…

Read more

సమస్యలను పరిస్కరిస్తావా.. గద్దె దిగుతావా..

<p>తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి వర్కర్స్ &amp&semi; హేల్పర్స్ యునియన్ అద్వర్యంలో తలపెట్టిన అంగన్ వాడి నిరవధిక సమ్మె 14 à°µ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం చాల బాధకరం అన్నారు&period; అంగన్…

Read more

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

<p>ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి à°•à°¡à°ª జిల్లా పర్యటనలో ఉన్నారు&period; ఈరోజు క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా సీఎం జగన్‌ పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొననున్నారు&period; à°ˆ సందర్భంగా 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సీఎం జగన్‌&comma; వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు&period;…

Read more

వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం..

<p>ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి&comma; దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు&period; సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతి&comma; ఇతర కుటుంబ సభ్యులు&comma; వైసీపీ నేతలు కూడా నివాళులు అర్పించారు&period;…

Read more

నిస్వార్థ సేవకు నిదర్శనం మానవతా సంస్థ…

<p>రాయచోటి లో మానవత సంస్థ నెలవారీ సమావేశం జరిగింది&period; à°ˆ సమావేశానికి ముఖ్య అతిధిలుగా జిల్లా అసిస్టెంట్ ట్రేజరర్ హరిత&comma; లక్కిరెడ్డి పల్లి వ్యవసాయ అధికారి రమేష్&comma; సీనియర్ సాఫ్ట్వేరే మల్లికార్జున రెడ్డి&comma; మానవత సభ్యలు&comma; à°¡à°¿ సి సి బ్యాంక్…

Read more

నేడు కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

<p>ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు à°•à°¡à°ª జిల్లా పర్యటనలో భాగంగా సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు&period; ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు&period; ఘాట్‌లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు&period; అనంతరం ప్రార్థనా మందిరానికి…

Read more

కన్నుల విందుగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం…

<p>వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం చాకిబండ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ జడ్పీటీసీ మద్దిరేవుల బయారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి&comma; భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవ…

Read more