Kadapa

స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు..

<p>జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు&period; తెల్లవారుజామున నుంచి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు&period; à°ˆ సందర్భంగా ఆలయ పూజారి రాజేష్ స్వామి వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినం…

Read more

కడప జిల్లాకు సీఎం జగన్…

<p>నేడు à°•à°¡à°ª జిల్లా రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి&period; మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్&period; జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినున్న ముఖ్యమంత్రి&period; ఈరోజు ఉదయం 10&colon;30కు కడపకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో…

Read more

దిగిరాని ప్రభుత్వం…కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

<p>అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై ఏపీ అంగన్వాడీ వర్కర్స్ &amp&semi; హెల్పర్స్ యూనియన్ ఆదేశాల మేరకు చేపట్టిన అంగన్వాడీల నిరవధిక సమ్మె నేటికి 11 à°µ రోజు చేరుకొంది&period; అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఒక్కొక రోజు ఒక్కొక నిరసన కార్యక్రమం తో…

Read more

అధికారులను కూడా వదలని ఇసుక మాఫియా….

<p>à°•à°¡à°ª జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా&comma; అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని&comma; చివరకు పోలీస్ అధికారుల మీద&comma; ఫారెస్ట్ అధికారుల మీద ఇసుక మాఫియా దాడులు చేసే స్థితికి పెరిగిపోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి…

Read more

జగన్ హయాంలో నెరవేరిన సొంత ఇంటి కల..

<p>à°•à°¡à°ª జిల్లా… ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే గాక&comma; ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు&period; ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోను&comma; మళ్లీ…

Read more

మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు….

<p>సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తూ సమాన పనికి సమాన వేతనం అందజేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ రేట్ కార్యాలయం సమీపంలో రెండు రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు&period; à°ˆ సమ్మెలో జిల్లా…

Read more

మాజీ ఎమ్మెల్యే అధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సదస్సు..

<p>మాజీ ఎమ్మెల్యే &comma;ఇంఛార్జి అర్ రమేష్ రెడ్డి అధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ సదస్సు&comma; విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు&period; à°ˆ సమావేశానికి మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ షరీఫ్ హాజరైనారు&period; కాబోయే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగావాసి…

Read more

రెండు పెళ్లి బస్సులు ఢీ..

<p>à°•à°¡à°ª జిల్లా&period;&period; జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో à°’à°•à°°à°¿ మృతి చెందగా 15 మంది త్రీవంగా గాయపడ్డారు&period; కొండాపురం నుంచి వేంపల్లి వెళ్తున్న రెండు పెళ్లి బస్సులు ఒకదాని వెనుక à°’à°•à°Ÿà°¿…

Read more

త్వరలో అందుబాటులోకి….

<p>సూపర్ స్పెషాల్టి హాస్పిటల్ స్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుందని అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు&comma; ఆసుపత్రి అభివృద్ధి…

Read more

నూతన ప్రారంభోత్సవం….

<p>అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని à°“ భవనంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని పార్టీ నాయకులు ముత్యాల కిషోర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు&comma; కార్యకర్తలు&comma; వీర మహిళలు కలిసి ప్రారంభించడం జరిగింది&period; పూజా…

Read more