Kadapa

ముస్లిం మైనార్టీల పక్షపాతి వైసీపీ ప్రభుత్వం…

<p><strong><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;”>Annamaya District &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;<p>ముస్లిం మైనార్టీల పక్షపాతి వైసీపీ ప్రభుత్వమని అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్&comma; మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఫయాజూర్ రహ్మాన్ లు అన్నారు&period; 2015 లో జరిగిన బక్రీద్ అల్లర్ల…

Read more

పెద్ద జామియా మసీదును సందర్శించిన అభిషిక్త్ కిషోర్..

<p class&equals;”is-style-default”><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;”>అన్నమయ్య జిల్లా రాయచోటి<&sol;a> లో పెద్ద జామియా మసీదును మంగళవారం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సందర్శించారు&period; వీరికి మసీదు మత పెద్దలు ఘన స్వాగతం పలికారు&period; కలెక్టర్&comma; జేసీ లను అన్నమాట జిల్లా వైకాపా విభాగం మైనార్టీ…

Read more

ద్విచక్ర వాహనదారులతో భారీ అవగాహనా ర్యాలి..

<p>అన్నమయ్య జిల్లా&period;&period; రాయచోటిని ప్రమాద రహిత రహదారులుగా తిర్చిదిద్దడమే లక్ష్యంగా రవాణా శాఖ&comma; పొలిసు శాఖ పని చేస్తుందని అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి&comma; ట్రాఫిక్ సిఐ మహబూబ్ బాషా&comma; మోటారు వాహనాల తనిఖి అధికారి అనిల్ కుమార్ లు…

Read more

బావిలోకి దూసుకెళ్లిన కారు

<p>à°•à°¡à°ª జిల్లా&period;&period; పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని అనాధాశ్రమం వద్ద రోడ్డు పక్కన ఉన్న నీటి బావిలోకి కారు దూసుకెళ్లింది&period; కారులో మహారాష్ట్రకు చెందిన అరటికాయల వ్యాపారస్తుడు ప్రకాష్ ఠాగూర్&comma; ఢిల్లీకి చెందిన సుశీల్ కేల్వాని…

Read more

జగన్ మోహన్ రెడ్డి నా దైవం..

<p>వైఎస్సార్ కుటుంబం తో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎవ్వరు కూడా విడగొట్టలేరని&comma; మంచి జరిగిన&comma; చెడ్డ జరిగిన నా జీవితం జగనన్నతోనేనని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు&period; అన్నమయ్య జిల్లా రాయచోటి లో ప్రభుత్వ హై స్కూల్ మైదానం లో మున్సిపల్&comma;…

Read more

ఫ్రీజర్ లో శవానికి చీమలు..

<p>à°•à°¡à°ª జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో à°¶à°µ పరీక్ష గదిలో ఉంచిన మృతదేహానికి చీమలు పట్టడంపై&period;&period; బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన చోటుచేసుకుంది&period; ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ బాదితులు రోడ్డు పై బైటాయించి నిరసనకు దిగారు&period; ఈనెల…

Read more

నేను గెలిచిన తర్వాత ఫ్యాక్షన్ గొడవలే లేవు – సుధీర్ రెడ్డి

<p>జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించి ఎన్నికల బరిలో దిగుతున్నాం&period; వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించింది&period; అందువల్లనే ప్రజలు మా వెంటే ఉన్నారు&period; మరోసారి జమ్మలమడుగు నియోజకవర్గం గెలుపు ఖాతాలో చేరుతుంది&period; నేను ఎమ్మెల్యేగా…

Read more

పులివెందులను అబివృద్ధి చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడు..

<p>à°•à°¡à°ª జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం మొగమూరు వాగును ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరీశీలించారు&period; అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ&period;&period; పులివెందుల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారని&comma; డబ్బులు మంజూరు చేసిన వ్యక్తి  à°†…

Read more

రాత్రికి రాత్రికి వెల‌సిన టీడీపీ ఇన్‌చార్జి పోస్ట‌ర్లు..

<p>à°•‌à°¡‌à°ª జిల్లా ప్రొద్దుటూరు రాజ‌కీయాల్లో టీడీపీ పోస్ట‌ర్ à°š‌ర్చ‌నీయాంశంగా మారింది&period; à°“ వైపు టీడీపీ టికెట్ వ్య‌à°µ‌హారంలో అనేక‌మంది ఆశావ‌హులు ఉండ‌à°—à°¾&comma; ఇంకా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థుల జాబితా ప్ర‌à°•‌à°Ÿà°¿à°‚à°š‌à°• ముందే ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి జీవి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి…

Read more

షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం..

<p>à°•à°¡à°ª జిల్లా ప్రొద్దుటూరులో à°“ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది&period; షార్ట్ సర్క్యూట్ కారణంగా కొఱ్ఱపాడు రోడ్డులోని ఆకృతి షాపింగ్ మాల్ లో à°ˆ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; మూడంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి&period; దాదాపు రెండున్నర…

Read more