జగన్ పై ధ్వజమెత్తిన అంగన్వాడీలు…

anganwadi protest 15th day

Advertisements

&NewLine;<p>తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తున్నారు&period; ఏలూరు జిల్లా కైకలూరులో అంగన్వాడీల నిరసనలు 15 à°µ రోజూ కొనసాగుతున్నాయి&period; ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కైకలూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు&comma; సహాయకులు ప్లేట్లపై గరిటెలతో శబ్దాలు చేస్తూ ఆందోళనలు చేశారు&period; మాట ఇచ్చాడు జగనన్న …మడమ తిప్పాడు జగనన్న&comma; ఇదేమీ రాజ్యం&comma; ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ అంగన్ వాడీలు నినాదాలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.